India's decision of not playing their most seasoned campaigner Mithali Raj in a crucial game like semi-final too seemed to have trolled. Sanjay Manjrekar underlined the fact that the Indians paid the price of not playing Mithali Raj and throwing their wickets away.
# ICCWomen'sWT20
#MithaliRaj
##WWT20
#indiavsEngland
#HarmanpreetKaur
వెస్టిండిస్ వేదికగా జరుగుతున్న మహిళల వరల్డ్ టీ20 లీగ్ స్టేజిలో వరుస విజయాలను నమోదు చేసి ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత మహిళల జట్టు ఓటమి పాలవడాన్ని అభిమానులు జీర్ణించు కోలేకపోతున్నారు. ఈ టోర్నీలో భారత మహిళల జట్టు గ్రూపు దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి టీమిండియా గెలిచి సెమీస్ చేరుకుంది. తొలి మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సెంచరీ చేయగా... చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో జరిగిన రెండో రౌండ్ పోటీలో బౌలర్లు సమిష్టిగా చెలరేగడంతో పాటు మిథాలీ రాజ్ మెరుపు హాఫ్ సెంచరీతో సునాయాస విజయం సాధించింది. ఆ తర్వాత ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. ఈ మూడు విజయాలతో భారత జట్టు సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది.